Srikanth Iyengar: పాకీ నా కొడ‌కా.. CPI నారాయ‌ణ‌పై శ్రీకాంత్ ఆగ్ర‌హం

Srikanth Iyengar: న‌టుడు శ్రీకాంత్ అయ్యంగార్.. సీపీఐ నేత నారాయ‌ణ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప‌హ‌ల్గాం దాడికి ప్ర‌తీకార చ‌ర్య‌గా నిన్న భార‌త్ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావ‌రాల‌పై ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట మెరుపు దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. యావ‌త్ భార‌త‌దేశం ఇందుకు గ‌ర్వ‌ప‌డుతోంది. కానీ ఒక‌రిద్ద‌రు చీడ పురుగులు మాత్రం ప‌తిత్తు మాట‌లు మాట్లాడుతున్నారు. వారిలో సీపీఐ నారాయ‌ణ ఒక‌రు.

భార‌త ఆర్మీ శిక్ష‌ణ తీసుకునేది యుద్ధం చేయ‌డానికి కాద‌ని.. ఈ ఆప‌రేష‌న్ సింధూర్‌ని తాను ఖండిస్తున్నాన‌ని అన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని.. పాకిస్థాన్ కూడా ఉగ్ర‌వాదాన్ని పెంపొందించ‌డం మానేసి దాన్ని నిర్మూలించడానికి భార‌త్‌కు స‌హ‌క‌రించాలంటూ వీడియో రిలీజ్ చేసారు. దీనిపై శ్రీకాంత్ అయ్యంగార్ మండిప‌డ్డారు. ఎవ‌డు అడిగాడు రా నిన్ను. పాకీ నా కొడ‌కా అంటూ ఇంక తిట్ట‌డానికి బూతులు కూడా రావ‌డం లేదు అనేలా ఒక్క మాట‌తో త‌న‌లోని ఆవేశాన్ని బ‌య‌ట‌పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *