Search The Query
Search

Image
  • Home
  • News
  • Pakistan: ఉగ్ర‌వాదుల‌కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు

Pakistan: ఉగ్ర‌వాదుల‌కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు

Pakistan: ఒక దేశం చ‌నిపోయిన వ్య‌క్తికి అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వ‌హిస్తోందంటే అత‌ను ఆ దేశం కోస‌మో రాష్ట్రం కోస‌మో లేదా ఏదైనా వృత్తిలో త‌న‌దైన ప్ర‌తిభ‌ను చాటుకున్నార‌ని అర్థం. కానీ వ‌క్ర బుద్ధి పాకిస్థాన్ మాత్రం నిన్న భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్‌లో మ‌ట్టుబెట్టిన ఉగ్ర‌వాదుల‌కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తోంది. ఏమ‌నాలి ఈ పాకిస్థాన్‌ని?

ఉగ్ర‌వాదాన్ని పెంచిపోషిస్తూ భార‌త్‌పై ఉసిగొల్ప‌డ‌మే కాకుండా వారిని చంపితే అదేదో గొప్ప త్యాగం చేసిన‌ట్లు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి సిగ్గు లేదూ అంటూ విదేశాంగ్ సెక్ర‌ట‌రీ విక్రమ్ మిశ్రి మండిప‌డ్డారు. ఆప‌రేష‌న్ సింధూర్‌లో సాధార‌ణ పౌరులు కూడా మ‌ర‌ణించారు అని పాక్ అస‌త్య ప్ర‌చారాలు చేస్తోంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. అధికారిక లాంఛ‌నాల‌లో ల‌ష్క‌రే తైబాకి చెందిన ఉగ్ర‌వాది కూడా ఉండ‌టం పాక్ నీచ‌బుద్ధిని మ‌రోసారి రుజువు చేసిందని మండిప‌డ్డారు. బ‌హుశా ఉగ్ర‌వాదుల‌కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డం అనేది పాకిస్థాన్‌కు అల‌వాటేమో అంటూ విక్ర‌మ్ మిశ్రా ఎద్దేవాచేసారు.

More News

what is Casual Sex and its benefits
క్యాజువ‌ల్ సెక్స్ అవ‌స‌ర‌మా?
BySai KrishnaJan 7, 2026

Casual Sex క్యాజువ‌ల్ సెక్స్.. ఇప్పుడు ఉన్న జ‌న‌రేషన్ ఒక మంచి రిలేష‌న్‌షిప్ కంటే దీనికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. …

Why donald trump eyeing greenland
గ్రీన్‌ల్యాండ్ అంటే ఏంటి.. ట్రంప్ క‌న్ను దీనిపై ఎందుకు ప‌డింది?
BySai KrishnaJan 6, 2026

Greenland అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంప‌ముంచేలా ఉన్నాడు. కొంద‌రు దేశ నేత‌లు చెప్తున్న‌ట్లు ఊహ‌ల్లో బ‌తికేస్తున్నారు. అమెరికా గురించి…

will trump kidnap Modi asks prithviraj chavan
ట్రంప్ మోదీని కూడా ఎత్తుకుపోతాడా?
BySai KrishnaJan 6, 2026

Prithviraj Chavan అమెరికా వెనెజ్వెలా మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ నెల‌కొన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి పృథ్వీరాజ్…

Donald Trump
పెద్ద‌న్న ప్లాన్ హిట్టు.. నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తానంటున్న మ‌రియా
BySai KrishnaJan 6, 2026

USA Venezuela అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన ప్లాన్ సూప‌ర్ హిట్ అయ్యింది. వెనెజ్వెలా అధ్య‌క్షుడు నికోలా మ‌డురోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top