Search The Query
Search

Image
  • Home
  • International
  • అమెరికా పంట‌ల‌పై చైనా కుట్ర‌?

అమెరికా పంట‌ల‌పై చైనా కుట్ర‌?

0Shares

America China అమెరికా దేశంలోని పంట‌ల‌ను నాశ‌నం చేసేందుకు చైనా కుట్ర ప‌న్నుతోందా? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు చూస్తుంటే ఇలాంటి అనుమానం క‌ల‌గ‌క‌మాన‌దు. టెక్సాస్, ఫ్లోరిడా, న్యూమెక్సికోలోని రైతుల ఇళ్ల ముందు విత్త‌నాల ప్యాకెట్లు ఉంటున్నాయ‌ట‌. ఇవేవీ వారు ఆర్డ‌ర్ చేయ‌లేద‌ని చెప్తున్నారు. పైగా అవ‌న్నీ కూడా చైనీస్ కంపెనీల‌కు చెందిన విత్త‌నాలు. టెక్సాస్‌కి చెందిన వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ సిడ్ మిల్ల‌ర్ రంగంలోకి దిగి విచార‌ణ చేప‌డుతున్నారు.

విత్త‌నాల ప్యాకెట్లు ముట్టుకోవ‌డం.. వాటిని తెరిచి చూడ‌టం వంటివి కూడా చేయొద్దు అని హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. వెంట‌నే అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. అయితే.. ఇది బ్ర‌షింగ్ స్కామ్ కూడా అయ్యుండొచ్చ‌ని భావిస్తున్నారు. బ్ర‌షింగ్ స్కామ్ అంటే.. కొన్ని కంపెనీలు కావాల‌ని ఫేక్ రివ్యూలు పుట్టించేందుకు ఇలా ఆర్డ‌ర్ చేయ‌కుండానే కొన్ని ప్రొడ‌క్టుల‌ను ఇళ్ల ముందు వ‌దిలేసి వెళ్తుంటారు. ఇలాంటి స్కామే 2020లో అమెరికాలో చోటుచేసుకుంది. 

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • nustaronlineloginapp says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    The app version is just fantastic. I can play on the go without any lag or crashes. It is easily the most stable platform I have used. Try nustaronlineloginapp now.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top