Search The Query
Search

Image
  • Home
  • News
  • షాకింగ్.. ప‌క్షి క‌డుపు చీల్చుకుని బ‌య‌టప‌డ్డ ఈల్ చేప‌

షాకింగ్.. ప‌క్షి క‌డుపు చీల్చుకుని బ‌య‌టప‌డ్డ ఈల్ చేప‌

Viral News: గ‌ద్ద‌లు, కొంగ‌లు, కొన్ని ర‌కాల ప‌క్షులు చేప‌ల్ని వేటాడి తింటుంటాయి. అయితే.. చాలా మ‌టుకు చేప‌లు వాటి నోటి నుంచి జారుకుని త‌ప్పించుకుంటూ ఉంటాయి. ఇలాంటివి మనం నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ చానెల్స్‌లో కూడా చూస్తుంటాం. కానీ పై ఫోటోలో క‌నిపించేది మాత్రం ఓ షాకింగ్ విష‌యం. ఓ ప‌క్షి.. ఈల్ చేప‌ను మింగి ఎగురుతుండ‌గా.. ఆ ఈల్ చేప దాని కడుపు చీల్చుకుని బ‌య‌టికి వ‌చ్చింది. ఈ దృశ్యాన్ని ఓ ఫోటోగ్రాఫ‌ర్ త‌న కెమెరాలో బందించాడంటూ.. నేచ‌ర్ ఈజ్ అమేజింగ్ అనే ఎక్స్ ఎకౌంట్ పోస్ట్ చేసింది. దాంతో ఈ ఫోటోకి ల‌క్ష‌లాది లైక్స్, షేర్స్ వ‌స్తున్నాయి. కొంద‌రేమో ఇది నిజంగా విచిత్ర‌మే అని కామెంట్స్ చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం ఈ ఏఐ కాలంలో దేన్నీ న‌మ్మ‌లేం అని అంటున్నారు. 

More News

Actress Hema
Hema: న‌టి హేమ ఇంట విషాదం
BySai KrishnaNov 18, 2025

Hema: టాలీవుడ్ న‌టి హేమ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె త‌ల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…

Actress Tulasi
Senior Actress Tulasi: సినిమాల‌కు గుడ్‌ బై
BySai KrishnaNov 18, 2025

Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన సీనియ‌ర్ న‌టి తుల‌సి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసారు. ఈ…

SS rajamouli gets shock from producers council for the film Varanasi
Varanasi: రాజ‌మౌళికి షాక్‌.. టైటిల్ మారుస్తారా?
BySai KrishnaNov 18, 2025

Varanasi: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క వార‌ణాసి సినిమాకు ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ నుంచి షాక్ త‌గిలింది. ఈ సినిమాను…

Aadhaar card logo
Blue Aadhaar: పిల్ల‌ల ఆధార్‌ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
BySai KrishnaNov 18, 2025

Blue Aadhaar: పిల్ల‌ల‌కు సంబంధించిన బ్లూ ఆధార్ విష‌యంలో UIDAI కీల‌క అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోర‌ల్ ఇన్‌సైట్స్ లిమిటెడ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top