IPL 2025: IPL జ‌ట్ల‌కు BCCI హెచ్చ‌రిక‌

IPL 2025: ప్ర‌స్తుతం IPL మ్యాచ్‌లు జోరుగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో BCCI IPL జట్ల‌కు హెచ్చ‌రిక జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చ‌రించింది. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు సూచించింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని BCCI ఆదేశించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *