Search The Query
Search

Image
  • Home
  • News
  • YS Jagan: పేర్లు రాసిపెట్టుకోండి.. ఒక్కొక్క‌డికి సినిమా చూపిస్తా

YS Jagan: పేర్లు రాసిపెట్టుకోండి.. ఒక్కొక్క‌డికి సినిమా చూపిస్తా

YS Jagan: జ‌గ‌న్ 2.0లో.. అంటే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చాక తాను ముందుగా ఇచ్చే ప్ర‌యారిటీ పార్టీ కార్య‌క‌ర్త‌లే అని మ‌రోసారి స్ప‌ష్టం చేసారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో జ‌గ‌న్ ఈరోజు స‌మావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చెడిపోయిన రాజకీయాల్లో మీరు తులసి మొక్కలా నిలిచారు. MPTC, ZPTC, కౌన్సిలర్ అయిన మీరు సీఎం చంద్ర‌బాబు నాయుడుకు రాజకీయం ఎలా చేయాలని నేర్పించినందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. జగన్ 2.0 లో మాత్రం మొట్టమొదటి పీఠం కార్యకర్తలకే.. ఇది కచ్చితంగా చెప్తున్నా.. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల బాధలు, కష్టాల్ని స్వయంగా చూస్తున్నా.. అందుకే జగన్ 2.Oలో టాప్ ప్రయారిటీ కార్యకర్తలకే ఇస్తా. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసి పెట్టుకోండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సినిమా మామూలుగా ఉండదు.. వేరే లెవల్‌లో ఉంటుందంతే అంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

More News

man commits suicide by writing a letter to lord shiva
Viral News: శివయ్యా నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా?
BySai KrishnaJul 7, 2025

Viral News: శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా?…

how tulsi plant warns you when you have Financial Issues
Financial Issues: తుల‌స‌మ్మ ఇచ్చే వార్నింగ్‌లు ఇవే
BySai KrishnaJun 21, 2025

Financial Issues: మన హిందూ సంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఉన్న విశిష్ట‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎంతో…

Rajinikanth watches and hugs manchu vishnu
Manchu Vishnu: ఈ హ‌గ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
BySai KrishnaJun 16, 2025

Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్ర‌లో న‌టించిన క‌న్న‌ప్ప సినిమా ఈ నెలాఖ‌రున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…

Heart Attack In Women
Heart Attack In Women: ఇది మ‌గ‌వారి స‌మ‌స్య కాదు
BySai KrishnaJun 15, 2025

Heart Attack In Women: గుండెనొప్పిని ఇప్పటికీ మెన్స్ డిసీజ్‌గా (Mens Disease) చూస్తున్నారు. అంటే కేవ‌లం మ‌గ‌వారికి మాత్ర‌మే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!


Scroll to Top