సంక్రాంతి నాడు ఏ రాశి వారు ఏ దాన‌మివ్వాలి?

Sankranthi మ‌క‌ర సంక్రాంతి ప‌ర్వ‌దినాన‌ అన్ని రాశుల వారు కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను దానం ఇవ్వ‌డం వ‌ల‌న ఈ సంవ‌త్స‌ర‌మంతా శుభ‌ఫ‌లితాలు ఉంటాయ‌ని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మ‌రి ఏ రాశి వారు ఏ దానమివ్వాలో తెలుసుకుందామా?

మేష‌- బెల్లం

వృష‌భ‌- బియ్యం

మిథున- పెస‌ర‌ప‌ప్పుతో చేసిన వంట‌కం లేదా ఆకుపచ్చ‌ని వ‌స్త్రాలు

క‌ర్కాట‌కం- బియ్యం, చెక్క‌ర‌తో చేసిన మిఠాయి, నువ్వులు

సింహ‌- న‌ల్ల నువ్వులు, బెల్లం, గోధుమ‌లు

క‌న్యా- పెస‌ర‌ప‌ప్పుతో చేసిన వంట‌కం లేదా ఆకుపచ్చ‌ని వ‌స్త్రాలు

తుల‌- తెల్ల‌ని వ‌స్త్రాలు, చెక్క‌ర‌, దుప్ప‌ట్లు

వృశ్చిక- న‌ల్ల నువ్వులు, బెల్లం

ధ‌నుస్సు – కుంకుమ‌పువ్వు లేదా ప‌సుపు రంగు దుస్తులు

మ‌క‌ర‌- నూనె, నువ్వులు

కుంభ‌- పేద‌ల‌కు అన్న‌దానం

మీన‌- ప‌ట్టు వ‌స్త్రాలు, ప‌ప్పుదినుసులు, నువ్వులు, బియ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *