The RajaSaab సీక్వెల్ టైటిల్ ఇదే

The RajaSaab ప్ర‌భాస్ న‌టించి రాజా సాబ్ సినిమా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి దాదాపుగా యావ‌రేజ్ టాక్ అందుకుంది. అయితే.. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్న‌ట్లు ద‌ర్శ‌కుడు మారుతి ఎండ్ క్రెడిట్స్‌లో చెప్పేసారు. సీక్వెల్‌కు The Raja Saab 2: Circus 1935 అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు చూపించారు. అయితే సీక్వెల్ అయినంత మాత్రాన ఫ‌స్ట్ పార్ట్‌కి కొన‌సాగింపు ఉండ‌ద‌ని.. వేరే క‌థ‌తో మార్చేస్తాన‌ని ఆల్రెడీ మారుతి ఇదివ‌ర‌కే వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *