Samantha Raj Nidimoru: హ‌నీమూన్‌లో కొత్త జంట‌

Samantha Raj Nidimoru: సినీ న‌టి స‌మంత‌, ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరులు ఇటీవ‌ల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. కోయింబ‌త్తూరులోని ఇషా ఫౌండేష‌న్‌లోని లింగ భైర‌వి ఆల‌యంలో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇప్పుడు త‌మ హ‌నీమూన్‌ను పోర్చుగ‌ల్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ ఇలా గ‌డుస్తోంది అంటూ స‌మంత బ్యూటిఫుల్ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *