Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు BCCI షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షలు ఫైన్ వేసింది. ఈ సమస్య ముంబై ఇండియన్స్‌కి రావడం రెండోసారి. ఇతర ముంబై ఆటగాళ్లకు కూడా వారి ఫీజుల్లో 25% కోత విధించింది. ఇక గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా మ్యాచ్ ఫీజ్‌లో 25% కోత విధించింది. ఆశిష్ నెహ్రా ఫ్రస్టేషన్‌లో అంపైర్లతో గొడవకు దిగడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. వర్షం కారణంగా DLS మెథడ్‌లో ఆడిన ఆటలో నిన్న గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

Mumbai Indians: పాండ్యకి BCCI షాక్
More News
Aamir Khan Marriage: మా పెళ్లైపోయింది
Aamir Khan Marriage: బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా…
Viral News: శివయ్యా నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా?
Viral News: శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా?…
Financial Issues: తులసమ్మ ఇచ్చే వార్నింగ్‌లు ఇవే
Financial Issues: మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో…
Manchu Vishnu: ఈ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!