Mahesh Babu Pawan Kalyan: ఒకే రోజు వ‌స్తున్నారు!

Mahesh Babu Pawan Kalyan: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు ఒకే రోజు రీరిలీజ్ కానున్నాయి. అవే మురారి, జ‌ల్సా. ఈరెండు సినిమాలు న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 31న రీరిలీజ్ కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *