Konda Surekha: తెలంగాణ రాష్ట్ర దేవా దాయ శాఖ మంత్రి కొండా సురేఖ వైరల్ వ్యాఖ్యలు చేసారు. ఆవిడ అల్లా వల్లే తెలంగాణ మంత్రి అయ్యారట. వరంగల్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను అల్లా వల్లే మంత్రిని అయ్యానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొండా సురేఖ పదవి పోయేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల నెటిజన్లు ట్విటర్‌లో సెటైర్లు వేస్తున్నారు.

Konda Surekha: అల్లా దయ వల్లే మంత్రినయ్యా
More News
Financial Issues: తులసమ్మ ఇచ్చే వార్నింగ్‌లు ఇవే
Financial Issues: మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో…
Manchu Vishnu: ఈ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…
Heart Attack In Women: ఇది మగవారి సమస్య కాదు
Heart Attack In Women: గుండెనొప్పిని ఇప్పటికీ మెన్స్ డిసీజ్‌గా (Mens Disease) చూస్తున్నారు. అంటే కేవలం మగవారికి మాత్రమే…
Jagan: నాడు కొమ్మినేని ఉద్యోగం పీకించింది బాబే
Jagan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఓ వేశ్యల ప్రాంతం అని కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!