Gali Janardhan Reddy: ఇటీవల జైలుపాలైన మైనింగ్ బ్యారన్ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. జూనియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. రాధా కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 18న రిలీజ్ కానుంది.