IPL 2025: ప్రస్తుతం IPL మ్యాచ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI IPL జట్లకు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరించింది. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు సూచించింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని BCCI ఆదేశించింది.

IPL 2025: IPL జట్లకు BCCI హెచ్చరిక
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




