జ‌న‌సేన‌తో పొత్తు లేదు

Telangana Municipal Elections తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న GHMC ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తోంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాదిరిగానే తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై T BJP స్పందించింది. T BJP అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావు స్పందిస్తూ.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకునేది లేద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు తెలంగాణ రాజ‌కీయాలు వేర‌ని స్ప‌ష్టం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *