వాహ‌నాలు కొంటున్నారా? శుభ ముహూర్తాలు ఇవే

Muhurat 2026 సంవ‌త్స‌రంలో వాహ‌నాలు కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా? ఎలాగైతే బంగారం, వెండి కొనేందుకు ముహూర్తాలు చూసుకుంటామో.. వాహ‌నాలు కొనుగోలు చేసేట‌ప్పుడు కూడా మంచి ముహూర్తం అనేది ఉండాలి. ఈ ఏడాది వాహ‌నాల‌ను కొనుగోలు చేసేందుకు మంచి స‌మ‌యాలు ఏంటో చూద్దాం. ఈసారి జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు వాహ‌నాల‌ను కొనుగోలు చేసేందుకు దాదాపు 88 మంచి ముహూర్తాలు ఉన్నాయి. 

జ‌న‌వ‌రి – 1, 2, 4, 5, 11, 12, 14, 21 28, 29

ఫిబ్ర‌వ‌రి – 1, 6, 11, 26, 27

మార్చి – 1, 5, 6, 8, 9, 15, 16, 23, 25, 27

ఏప్రిల్ – 1, 2, 3, 6, 12, 13, 20, 24, 29

మే – 1, 4, 10, 11, 14

జూన్ – 17, 22, 24, 25

జులై – 2, 3, 5, 8, 12, 19, 24, 29, 30

ఆగ‌స్ట్ – 7, 9, 10, 16, 17, 20, 26, 27, 28, 31

సెప్టెంబ‌ర్ – 4, 6, 7, 13, 14, 16, 17, 24

అక్టోబ‌ర్ – 18, 21, 22, 25, 30

న‌వంబ‌ర్ – 1, 6, 25, 26, 29

డిసెంబ‌ర్ – 3, 4, 6, 13, 14, 23, 30, 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *