Akhanda 2 on OTT: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ఓటీటీ రిలీజ్ కాస్త ఆలస్యం అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 2 నుంచే ప్రసారం కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల 9కి పోస్ట్ పోన్ చేసారు.