ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్ర‌గుల్ అవుతున్నారు.. చంద్ర‌బాబు కామెంట్స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చి రాజ‌కీయాల్లో స్ట్రగుల్ అవుతున్నాడని అన్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఈరోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో 5వ కలెక్టర్ల సదస్సులో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. నిన్న ఒక కానిస్టేబుల్ రోడ్డు కావాలని అడిగితే తక్షణమే నిధులు మంజూరు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఇలా ప్రో యాక్టివ్ గవర్నెన్స్ రావాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *