Gali Janardhan Reddy: ఇటీవల జైలుపాలైన మైనింగ్ బ్యారన్ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. జూనియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. రాధా కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 18న రిలీజ్ కానుంది.

Gali Janardhan Reddy కొడుకు తొలి సినిమా.. స్ట్రాంగ్ క్యాస్టింగ్‌తో పెద్ద ప్లానే
More News
RCB vs PBKS: వరుణుడొస్తే కప్పు వారిదే
RCB vs PBKS: రేపే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పంజాబ్…
Donald Trump: బైడెన్‌ను ఉరి తీసారు.. ట్రంప్ పిచ్చి వాగుడు
Donald Trump: రాజకీయాల్లో అన్ని పార్టీల వారు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం.. నోటికొచ్చినట్లు తిట్టకోవడం సర్వసాధారణం. ఇది…
Kamal Haasan: రాజ్యసభకు లోకనాయకుడు
Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.…
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్కడిది?
MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!