IPL 2025: ప్రస్తుతం IPL మ్యాచ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI IPL జట్లకు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరించింది. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు సూచించింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని BCCI ఆదేశించింది.

IPL 2025: IPL జట్లకు BCCI హెచ్చరిక
More News
అలలకు కొట్టుకపోయిన భారతీయ రైలు.. ఆ విషాదానికి 59 ఏళ్లు
సముద్రపు అలలకు ఓ రైలే కొట్టుకుపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎక్కడో కాదు. మన భారతదేశంలోనే ఈ ఘటన…
Jada Sravan Kumar: పవన్, చంద్రబాబులను చెప్పుతో కొట్టాలి
Jada Sravan Kumar: ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. కూటమి పాలనపై పరిస్థితులపై మాట్లాడేవారిని గూండాలు, రౌడీలు అంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప…
Sexual Act In Metro: మెట్రోలోనే పని కానిచ్చేసారు… ఛీ ఛీ
Sexual Act In Metro: ఈ మధ్యకాలంలో కొందరు జనాలు ఇంత కంటే నీచానికి ఏం దిగజారుతారులే అనుకునే కొద్దీ…
Tollywood: తొలి కోటి తండ్రిది.. తొలి వెయ్యి కోట్లు వారసుడిది
Tollywood: టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమాగా వారణాసి రికార్డు నెలకొల్పింది. సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ పోవడం…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




