తిరుమ‌ల‌లో డ్రోన్ క‌ల‌క‌లం

Tirumala: తిరుమ‌ల‌లో డ్రోన్ క‌ల‌క‌లం సృష్టించింది. రాజ‌స్థాన్‌కి చెందిన అన్షుమ‌న్ అనే యూట్యూబ‌ర్ డ్రోన్ కెమెరా ఎగ‌ర‌వేయ‌డంతో వెంట‌నే పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అత‌ని నుంచి డ్రోన్ స్వాధీనం చేసుకుని కేసు న‌మోదు చేసారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *