Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • OTT Movies This Week: ఈ వారం రిలీజ్‌లు ఇవే

OTT Movies This Week: ఈ వారం రిలీజ్‌లు ఇవే

0Shares

OTT Movies This Week: ఈ పండ‌గ‌కు సంద‌డి చేసేందుకు ఎన్నో తెలుగు సినిమాలు థియేట‌ర్‌లో అందుబాటులో ఉన్నాయి. థియేట‌ర్‌కు వెళ్లి సినిమాలు చూడ‌లేని వారు చ‌క్క‌గా ఇంట్లో కూర్చుని OTTలో వీక్షిస్తుంటారు. మ‌రి ఈ వారం OTTలో సంద‌డి చేయ‌బోతున్న సినిమాలేంటో చూసేద్దాం.

పాతాళ్ లోక్ సీజ‌న్ 2 (Paataal lok season 2)

బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన పాతాళ్ లోక్ రెండో సీజ‌న్ ఈ వారం అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైం వేదిక‌గా.. జ‌న‌వ‌రి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

పానీ (Paani)

ప్రముఖ మ‌ల‌యాళ న‌టుడు, జాతీయ అవార్డు గ్ర‌హీత జేజు జార్జి న‌టించిన పానీ సినిమా సోనీ లైవ్‌లో రిలీజ్ కానుంది. ఈ నెల 16 నుంచి అందుబాటులోకి రానుంది.

సూదు క‌వ్వం 2: నాడుం నాటు మ‌క్క‌ళం (Soodhu Kavvum 2: Nadum Naatu Makkalum)

ఈ త‌మిళ కామెడీ సినిమా ఆహాలో రిలీజ్ కానుంది. జ‌న‌వ‌రి 14 నుంచే అందుబాటులోకి రానుంది.

రైఫిల్ క్ల‌బ్ (Rifle Club)

ఇదొక మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో జ‌న‌వ‌రి 16 నుంచి అందుబాటులోకి రానుంది.

బ్యాక్ ఇన్ యాక్ష‌న్ (Back In Action)

ఈ ఆంగ్ల యాక్ష‌న్ కామెడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. (OTT Movies This Week)

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top