HIV: ఆ రాష్ట్రంలో ఒకేరోజు బ‌య‌ట‌ప‌డ్డ 400 కేసులు

HIV: బీహార్‌లో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బిహార్‌లో హెచ్‌ఐవీ కలకలం రేపింది. ఒక్క జిల్లాలోనే 7,400 మందికి పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో రాష్ట్రం ఉలిక్కిప‌డింది. సీతామర్హి జిల్లా ఆసుప‌త్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి వారిలో 400 మందికిపైగా చిన్నారులే ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *