Sankranthi మకర సంక్రాంతి పర్వదినాన అన్ని రాశుల వారు కొన్ని రకాల వస్తువులను దానం ఇవ్వడం వలన ఈ సంవత్సరమంతా శుభఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మరి ఏ రాశి వారు ఏ దానమివ్వాలో తెలుసుకుందామా?
మేష- బెల్లం
వృషభ- బియ్యం
మిథున- పెసరపప్పుతో చేసిన వంటకం లేదా ఆకుపచ్చని వస్త్రాలు
కర్కాటకం- బియ్యం, చెక్కరతో చేసిన మిఠాయి, నువ్వులు
సింహ- నల్ల నువ్వులు, బెల్లం, గోధుమలు
కన్యా- పెసరపప్పుతో చేసిన వంటకం లేదా ఆకుపచ్చని వస్త్రాలు
తుల- తెల్లని వస్త్రాలు, చెక్కర, దుప్పట్లు
వృశ్చిక- నల్ల నువ్వులు, బెల్లం
ధనుస్సు – కుంకుమపువ్వు లేదా పసుపు రంగు దుస్తులు
మకర- నూనె, నువ్వులు
కుంభ- పేదలకు అన్నదానం
మీన- పట్టు వస్త్రాలు, పప్పుదినుసులు, నువ్వులు, బియ్యం





