War 2: బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెయిన్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం, ఫైటింగ్‌లకు సంబంధించిన సినిమాల్లో పాకిస్థాన్ పేరును వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ YRF ఓ ప్రకటన విడుదల చేసింది. తామ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న వార్ 2, ఆల్ఫా సినిమాల్లో ఎక్కడా కూడా పాకిస్థాన్ అనే పేరును వాడలేదని.. కాబట్టి తమ స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

War 2: సినిమాలో ఆ పేరే లేదు
Tags. |
More News
Anil Kumar Yadav: జగన్ అంటే ఉచ్చ పడుతోందా?
Anil Kumar Yadav: మా అధినేత జగన్ మోహన్ రెడ్డి అంటే ఉచ్చపడుతోందా? అందుకే ఆయన పర్యటనలను అడ్డుకుంటున్నారా అంటూ…
Eyebrow Threading: అందానికిపోతే.. కాలేయం పోయింది
Eyebrow Threading: ఐబ్రో థ్రెడింగ్ అనేది సహజంగా ఆడవాళ్లు చేయించుకునే ప్రక్రియే. నెలలో రెండు సార్లు కచ్చితంగా పార్లర్‌కు వెళ్లి…
HHVM Success Meet: కలెక్షన్లు లెక్కెడుతున్నావా.. నిధిపై పవన్ సెటైర్
HHVM Success Meet: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్‌పై…
Ambati Rambabu: ఆ రెండు సినిమాలు చేయండి పవన్ గారూ
Ambati Rambabu: అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా వద్దా అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. అది ఆయన…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!