Henna: గోరింటాకు.. కాలేయానికి శ్రీరామ‌ర‌క్ష‌

Henna: ఫంక్ష‌న్ల‌కు, పెళ్లిళ్ల‌కు, పండ‌గ‌ల స‌మ‌యంలో స‌ర‌దాగా చేతికి పెట్టుకునే గోరింటాకు కాలేయానికి శ్రీరామ‌ర‌క్షా? అదేంటి.. ఇప్పుడు గోరింటాకును తిన‌మంటారా ఏంటి…