Mumbai Indians: పాండ్య‌కి BCCI షాక్

Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌కు BCCI షాక్ ఇచ్చింది. స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా పాండ్య‌కు రూ.24 ల‌క్ష‌లు ఫైన్ వేసింది. ఈ స‌మ‌స్య‌ ముంబై ఇండియ‌న్స్‌కి రావ‌డం రెండోసారి. ఇతర ముంబై ఆట‌గాళ్ల‌కు కూడా వారి ఫీజుల్లో 25% కోత విధించింది. ఇక గుజ‌రాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా మ్యాచ్ ఫీజ్‌లో 25% కోత విధించింది. ఆశిష్ నెహ్రా ఫ్ర‌స్టేష‌న్‌లో అంపైర్ల‌తో గొడ‌వ‌కు దిగ‌డంతో అత‌నికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. వ‌ర్షం కార‌ణంగా DLS మెథ‌డ్‌లో ఆడిన ఆట‌లో నిన్న‌ గుజ‌రాత్ టైటాన్స్ గెలిచింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *