Maruthi ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాను మరోసారి చూడాలని అభిమానులకు, ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేసారు దర్శకుడు మారుతి. ఏదన్నా సినిమాను ఒకసారి చూస్తే సినిమా కథ మాత్రమే అర్థమవుతుందని.. రెండోసారి చూస్తే అప్పుడు ఆ కథలో ఉన్న లోతు తెలుస్తుందని తెలిపారు. మూడేళ్ల పాటు కష్టపడి సినిమా తీసి దానిని మూడు గంటల్లో జనాలకు చూపిస్తే అభినందించాల్సిందిపోయి ట్రోల్స్ చేస్తున్నారని.. ఇలా ట్రోల్స్ చేస్తున్నవారు భవిష్యత్తులో కచ్చితంగా అనుభవిస్తారు అని ఆయన కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.

రాజాసాబ్ రెండోసారి చూడండి
Tags. |
More News
అమెరికా పంటలపై చైనా కుట్ర?
America China అమెరికా దేశంలోని పంటలను నాశనం చేసేందుకు చైనా కుట్ర పన్నుతోందా? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు…
దీనికేం సమాధానం చెప్తారు?
Jagan గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రె పార్టీ…
ట్రంప్‌కి ఆ ఐడియా ఇచ్చిన బిలియనేర్ ఎవరు?
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను గ్రీన్‌ల్యాండ్‌పై పడిన సంగతి తెలిసిందే. ఎలాగైనా డెన్మార్క్‌లో భాగంగా ఉన్న…
మన శరీరమే మద్యం తయారుచేస్తే?
Drinking మద్యం తాగాలంటే షాపులకో బార్లకో వెళ్లాలి. అంతేకానీ మన శరీరమే మద్యాన్ని తయారుచేయడమేంటి? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే..…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




