Search The Query
Search

Image
  • Home
  • News
  • న‌ర్మ‌ద మాత్రమే ఎందుకు ప‌శ్చిమ దిశ‌లో ప్ర‌వ‌హిస్తుంది?

న‌ర్మ‌ద మాత్రమే ఎందుకు ప‌శ్చిమ దిశ‌లో ప్ర‌వ‌హిస్తుంది?

0Shares

Narmada River సాధార‌ణంగా న‌దులన్నీ తూర్పు దిశ‌గా ప్ర‌వ‌హించి బంగాళాఖాతంలో క‌లుస్తాయి. కానీ ఒక్క న‌ర్మ‌ద న‌ది మాత్ర‌మే ప‌శ్చిమ దిశ‌గా ప్ర‌వ‌హించి అరేబియం మ‌హాస‌ముద్రంలో క‌లుస్తుంది. ఎందుకో తెలుసా?

న‌ర్మ‌ద న‌ది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అమ‌ర్‌కాంతాక్ అనే ప్రాంతంలో మొద‌ల‌వుతుంది. మధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ మీదుగా ప్ర‌వ‌హించి బరూచ్‌లోని అరేబియన్ మ‌హాస‌ముద్రంలో క‌లుస్తుంది. ఈ న‌ది 1,312 కిలోమీట‌ర్ల మేర ప్ర‌వ‌హిస్తుంది.

నర్మదా నది వింధ్య (ఉత్తరం) సత్పురా పర్వతాల (దక్షిణం) మధ్య ఉన్న ఈ లోయలో ప్రవహిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి పొరలు కదలడంతో జరిగిన కదలికల వల్ల ఈ రెండు పర్వతాల మధ్య లోయ ఏర్ప‌డింది.

ఈ ప్రాంతం పశ్చిమ దిశగా కొంచెం వాలుగా మారింది. నీరు ఎప్పుడూ వాలుగా ఉన్న దిశలోనే ప్రవహిస్తుంది కాబ‌ట్టి నర్మదా నది తూర్పు కాకుండా పశ్చిమం వైపు ప్రవహిస్తుంది.

తూర్పు దిశ‌గా ప్ర‌వ‌హించే న‌దుల కంటే ప‌శ్చిమ దిశ‌గా ప్ర‌వాహం వేగంగా ఉంటుంది. లోతూ ఎక్కువే.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • alanobetcasino says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Been playing at alanobetcasino for a bit now. Nice selection of slots, and I actually managed to snag a small win the other day! They could improve their customer service response time, but otherwise, it’s a decent online casino: alanobetcasino
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top