Search The Query
Search

Image
  • Home
  • News
  • స‌హ‌జీవ‌నం చేస్తే భార్య స్థానం క‌ల్పించాల్సిందే

స‌హ‌జీవ‌నం చేస్తే భార్య స్థానం క‌ల్పించాల్సిందే

High Court ఓ యువ‌తితో స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌ర్వాత ఆమెను వ‌దిలించుకున్న వ్య‌క్తి కేసులో మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది.

మోడ్ర‌న్, ఫ్యాష‌న్ పేరుతో స‌హ‌జీవ‌నం చేసేసి ఆ త‌ర్వాత అమ్మాయిల్ని వ‌దిలేసి వారి గురించి స‌మాజంలో త‌ప్పుగా మాట్లాడుతున్న మ‌గ‌వాళ్ల ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

త‌మిళ‌నాడుకి చెందిన ఓ యువ‌తి త‌న‌తో స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌ర్వాత వ‌దిలేసిన తిరుచిరాప‌ల్లికి చెందిన‌ వ్య‌క్తిపై కేసు వేసింది. ఎక్క‌డ అరెస్ట్ చేస్తారోన‌ని ముంద‌స్తు బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో న్యాయ‌మూర్తి శ్రీమ‌తి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. 

కొన్ని త‌ర‌హా స‌హ‌జీవ‌నానికి సంబంధించిన కేసుల‌ను గాంధ‌ర్వ వివాహంలా భావించాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. ఎనిమిది నెల‌ల పాటు క‌లిసున్నాక ఆ వ్య‌క్తి అమ్మాయికి భార్య స్థానం క‌ల్పించేలా చూడాల‌ని తీర్పునిచ్చారు. అలా చేయ‌న‌ప్పుడు క‌చ్చితంగా న్యాయ‌ప‌ర‌మైన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు.

ఒక‌వేళ ఎనిమిది నెల‌ల త‌ర్వాత పెళ్లి చేసుకునేందుకు యువ‌తి ఒప్పుకోకుండా.. ఆ త‌ర్వాత ఆ వ్య‌క్తిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కోర్టుకెక్కితే మాత్రం ఆ కేసు చెల్ల‌ద‌ని కూడా చెప్పారు.

ఇక ఈ కేసులో నిందితుడు చాలా మంది అమ్మాయిల‌తో స‌హ‌జీవ‌నం చేసిన నేప‌థ్యంలో ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది. 

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

3 Comments Text
  • 33dgamedownload says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Downloading games from 33dgamedownload is a breeze. Quick, easy and always safe. Highly recommend it! Download and play on 33dgamedownload.
  • gogorummyall says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Rummy time! gogorummyall is my go-to when I’m bored. Quick games, not bad payouts. Perfect for killing time or ya know, trying to win some extra cash at gogorummyall.
  • mmy says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Mmy? Never heard of it until today. Gave the site a quick look. Seems legit, but need more time to form opinion. Let me know what you guys reckon! mmy
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top