DGP Ramachandra Rao కర్ణాటకకు చెందిన డీజీపీ రామచంద్రారావుకి సంబంధించి షాకింగ్ వీడియో బయటికి వచ్చింది. డ్యూటీలో ఉండగానే తన కార్యాలయానికి వచ్చిన మహిళ నడుం పట్టుకుని ఆమెకు ముద్దులు పెడుతున్న దృశ్యాలు బయటికి వచ్చాయి.
గతేడాది గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యా రావు సవతి తండ్రే ఈ రామచంద్రారావు. దీనిపై రామచంద్రా రావు స్పందిస్తూ అది ఎవరో కావాలనే క్రియేట్ చేసారని ఫేక్ అని తోసిపారేసారు.
దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కోపంగా ఉన్నారు. అసలు డీజీపీ కార్యాలయంలో ఏం జరుగుతోందో తనకు తెలియాలంటూ ఆదేశించారు.





