Search The Query
Search

Image
  • Home
  • News
  • శ్రీవారిని ఇలా ద‌ర్శించుకుంటేనే కోరిక‌లు తీర‌తాయా?

శ్రీవారిని ఇలా ద‌ర్శించుకుంటేనే కోరిక‌లు తీర‌తాయా?

0Shares

Tirumala తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోవాలంటే ప్ర‌త్యేక‌మైన రోజు కావాలా? అంటే బ్ర‌హ్మోత్స‌వాలు, వైకుంఠ ఏకాద‌శి లేదా ఇత‌ర పండుగ‌ల స‌మ‌యంలో ద‌ర్శ‌నాలు చేసుకోవ‌డం వ‌ర‌కు ఓకే కానీ.. నిజానికి శ్రీవారి ద‌ర్శ‌నం అనేది ఎప్పుడు ప‌డితే అప్పుడు కాకుండా ఒక అంద‌రికీ ప్ర‌త్యేక‌మైన రోజున చేసుకోవాల‌ట‌.

అంద‌రికీ ప్ర‌త్యేక‌మైన రోజు అంటే ఏముంటుంది అనుకుంటున్నారా? మామూలుగా అయితే పుట్టిన‌రోజు నాడు ఎక్కువ‌గా ద‌ర్శ‌నం చేసుకుంటూ ఉంటారు. అది ఓకే కానీ.. పుట్టిన తేదీ కంటే జ‌న్మ‌ న‌క్ష‌త్రం చాలా ముఖ్యం.

మీ జ‌న్మ న‌క్ష‌త్రం రోజున శ్రీవారిని ద‌ర్శించుకుంటేనే జ‌న్మ సాఫ‌ల్య‌త ఉంటుంద‌ని జ్యోతిష్యులు కూడా చెప్తుంటారు. మ‌రీ ముఖ్యంగా శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రం రోజున శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకుంటే వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయ‌ని న‌మ్ముతారు.

ఇక సంతాన స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోహిణి న‌క్ష‌త్రం రోజున శ్రీవారిని ద‌ర్శించుకుంటే మంచిది. పంట‌లు స‌రిగ్గా పండ‌క న‌ష్టాలు వ‌స్తున్నా.. పొలాల‌కు నీటి స‌మ‌స్య ఉన్నా ఉత్త‌రాషాఢ న‌క్ష‌త్రం రోజున ద‌ర్శించుకోవాలి.

ప్ర‌భుత్వ ఉద్యోగ అవ‌కాశాలు కోసం కృత్తిక న‌క్ష‌త్రం రోజు ద‌ర్శించుకోవాల‌ట‌. రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌వారు భ‌ర‌ణి న‌క్ష‌త్రం రోజున‌.. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అశ్విని న‌క్ష‌త్రం రోజున‌.. వైద్య రంగానికి చెందిన వారు శ‌త‌భిష న‌క్ష‌త్రం రోజున.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల్లో రాణించాల‌నుకునేవారు ధ‌నిష్ఠ న‌క్ష‌త్రం రోజున ద‌ర్శ‌నం చేసుకుని శ్రీవారికి ద‌క్షిణ స‌మ‌ర్పించుకుంటే చాలా మంచిది.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • 5ubetapp says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    I am loving this 5ubetapp! Very convenient to use on the go. The mobile app is smooth and reliable. Give the 5ubetapp a download!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top