Dhanush Mrunal Thakur Marriage ప్రముఖ నటుడు ధనుష్.. నటి మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి వీరిద్దరూ ఎక్కడా ఖండించలేదు. దాంతో అది నిజం కాబట్టే ఇద్దరూ స్పందించడం లేదనిపిస్తోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న మరో విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 14న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహబంధంతో ఒకటి కానున్నట్లు సమాచారం.