“రో.. వాడెవ‌డో నాలాగే ఉన్నాడు”

Virat Kohli న్యూజిల్యాండ్ వ‌ర్సెస్ భార‌త్‌కు మ‌ధ్య జ‌రిగిన తొలి ODI మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. స్టేడియంలో ముందు వ‌ర‌స‌లో కూర్చున్న ఓ బాలుడిని చూసి కింగ్ కోహ్లీ షాకయ్యాడు. ఎందుకంటే ఆ బాలుడు అచ్చం కోహ్లీలాగే ఉన్నాడు. అది చూసిన కోహ్లీ వెంట‌నే అక్క‌డే ఉన్న రోహిత్ శ‌ర్మ ద‌గ్గ‌రికి వెళ్లి.. రో చూడు వాడెవ‌డో నాలాగే ఉన్నాడు అని అన్నాడ‌ట‌. కోహ్లీ అలా రోహిత్‌కు చెప్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. 

Virat Kohli with his lookalike
Virat Kohli with his lookalike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *