స్టార్ హీరో.. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లాప్

Vrushabha పెద్ద హీరో.. ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో రూ.70 కోట్లు పెట్టి సినిమా తీసారు. తీరా చూస్తే 2025లో భార‌త‌దేశంలోనే అతిపెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అట్ట‌ర్ ఫ్లాప్. ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయ్యిందంటే.. వారం రోజుల‌కే అన్ని థియేట‌ర్ల నుంచి సినిమాను తీసేసారు. ఇంత‌కీ ఆ సినిమా ఏంటో తెలుసా? మ‌ల‌యాళ సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన వృష‌భ‌.

మోహ‌న్‌లాల్ న‌టించిన L2: ఎంపురాన్ అనే సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించిన నేప‌థ్యంలో అంతే ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వృష‌భ తీసారు. కానీ ఈ సినిమా రిజ‌ల్ట్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌కు మామూలు షాక్ ఇవ్వ‌లేదు. రూ.70 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా సాధించిన క‌లెక్ష‌న్స్ రూ.2 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *