Donald Trump: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసిగిపోయారు. మధ్యవర్తిగా వ్యవహరించి రెండు దేశాలతో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలని చూస్తుంటే ఇరు దేశాలు అసలు చర్చకు రావడం లేదని.. ఇక తనకు ఓపిక లేదని అన్నారు. ఇకనైనా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల 25 వేల మంది సైనికులు చనిపోయారని.. ఈ విషయం తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోందని తెలిపారు. ఇక తన నుంచి ఎలాంటి మాటలు ఉండవని.. తక్షిణమే యుద్ధం ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నట్లే అని హెచ్చరించారు.

Donald Trump: ఇక నా వల్ల కాదు.. మూడో ప్రపంచ యుద్ధమే
Tags. |
More News
గాల్లోనే ప్రాణాలు వదిలారు
Politicians Died in Plane crashes మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈరోజు ఉదయం చార్టెర్డ్ విమానం కూలడంతో…
చార్టర్డ్ విమానాలు ఎందుకు కూలిపోతాయి?
Ajit Pawar died in Chartered Flight మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో…
ఆ విమానం 2023లోనూ కూలింది
Ajit Pawar మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం తాను ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలడంతో దుర్మరణం…
కూటమికి విడాకులు లేవు
Nara Lokesh కూటమికి విడాకులు లేవని స్పష్టం చేసారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. అన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లు…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




