Sydney Sweeney: ప్రముఖ హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ వక్షోజాల విషయంపై లై డిటెక్టర్ పరీక్ష జరగడం సంచలనంగా మారింది. సిడ్నీ స్వీనీ, అమాండా నటించిన ది హౌస్‌మెయిడ్ సినిమా డిసెంబర్ 19న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ టీవీ షో అయిన వ్యానిటీ ఫెయిర్ లై డిటెక్టర్ టెస్ట్‌లో వీరు ప్రమోషన్స్ నిమిత్తం వెళ్లారు. ఆ షోలో సిడ్నీ స్వీనీ వక్షోజాలపై ఎప్పటి నుంచో అభిమానుల్లో ఉన్న సందేహాన్ని నివృత్తం చేసారు.
సిడ్నీ వక్షోజాలు నిజం కావని ఆమె ప్లాస్టిక సర్జరీ చేయించుకుని సిలికాన్ వక్షోజాలు పెట్టించుకుందని ఎప్పటినుంచో రూమర్స్ ఉన్నాయి. దీనిపై సిడ్నీ ఈ షోలో స్పందిస్తూ.. తనవి నిజమేనని చెప్పారు. అదే షోలో సిడ్నీకి లై డిటెక్టర్ టెస్ట్ చేయగా ఆమె చెప్పేది నిజమే అని తేలింది. అప్పుడు నటి అమాండా.. నేను నీ వక్షోజాలు ముట్టుకోవచ్చా అని సిడ్నీని అడగ్గా ఆమె సరే అనడం వైరల్‌గా మారింది.





