Komati Reddy: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 (Akhanda 2) విషయంలో తప్పు జరిగిందని అన్నారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని.. నిర్మాతలు, దర్శకులెవరూ టికెట్ రేట్ల పెంపునకు తమ దగ్గరకు రావొద్దని అన్నారు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నాం కానీ ఈసారి పొరపాటు జరిగిందని తెలిపారు. తెలంగాణలో అఖండ 2 సినిమా టికెట్ రేట్లను పెంచడంతో పాటు ముందస్తు ప్రీమియర్ షోను ప్రదర్శించడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ నమోదైంది. న్యాయస్థానం టికెట్ రేట్లు ఎలా పెంచుతారు అంటూ తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటించింది.

Komati Reddy: అఖండ 2 విషయంలో తప్పు జరిగింది
Tags. |
More News
ఆ నగ్న వీడియోలు నేరుగా పవన్‌కి పంపండి
Roja ఓ యువతి తనపై పలుమార్లు అత్యాచారం చేసి అబార్షన్లు చేయించాడంటూ మీడియా ముందుకు వచ్చిన జనసేన రైల్వే కోడూరు…
“వీడూ ఒక మనిషేనా?”
Jagan ప్రభుత్వ ఉద్యోగినిని లైంగికంగా వేధించిన జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఆంధ్రప్రదేశ్…
గాల్లోనే ప్రాణాలు వదిలారు
Politicians Died in Plane crashes మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈరోజు ఉదయం చార్టెర్డ్ విమానం కూలడంతో…
చార్టర్డ్ విమానాలు ఎందుకు కూలిపోతాయి?
Ajit Pawar died in Chartered Flight మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




