Tirumala: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి విలువైన కానుకను సమర్పించారు హైదరాబాద్‌కి చెందిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు. వడ్డీకాసుల వాడికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవేతాన్ని TTDకి అందజేశారు. సుమారు కిలో బంగారం, కోటి విలువైన వజ్రాలతో చేసిన ఈ యజ్ఞోపవేతం విలువ నాలున్నర కోట్ల రూపాయలని పేర్కొన్నారు.