Search The Query
Search

Image
  • Home
  • News
  • Renu Desai: నా క‌ల నెర‌వేరింది

Renu Desai: నా క‌ల నెర‌వేరింది

0Shares

Renu Desai: ఎప్ప‌టినుంచో అనుకుంటున్న త‌న క‌ల మొత్తానికి నెరవేరింద‌ని అన్నారు రేణూ దేశాయ్. దాదాపు పద‌కొండేళ్లుగా ఆమె మూగ‌జీవాల సాయానికి, చికిత్స‌కు, ఆహారానికి సంబంధించి సాయం చేస్తున్నారు. ఎన్నో ఎన్జీవో సంస్థ‌ల‌కు త‌న వంతు సాయం చేస్తున్నారు. అయితే.. త‌నంతట తానే ఓ సంస్థ‌ను మూగ జీవాల కోసం కేటాయించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నార‌ట‌. అది మొత్తానికి నెర‌వేరింద‌ని అన్నారు. ఈ సంస్థ కోసం ఇటీవల ఓ భూమిని కొనుగోలు చేసాన‌ని.. పూర్తిగా రెడీ అవ్వ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు. నిజాయ‌తీగా సాయం చేయాల‌నుకునేవారు త‌న‌తో చేతులు క‌ల‌ప‌చ్చ‌ని పిలుపునిచ్చారు. త‌న‌కెంతో ఇష్ట‌మైన ద‌ర్శ‌క‌త్వం చేస్తూనే ఈ ఎన్జీవో న‌డుపుతాన‌ని.. త‌న‌కు అస‌లైన ఆనందం, సంతృప్తి ఈ ఎన్జీవోలోనే ఉన్నాయ‌ని తెలిపారు.

More News

Actress Hema
Hema: న‌టి హేమ ఇంట విషాదం
BySai KrishnaNov 18, 2025

Hema: టాలీవుడ్ న‌టి హేమ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె త‌ల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…

Actress Tulasi
Senior Actress Tulasi: సినిమాల‌కు గుడ్‌ బై
BySai KrishnaNov 18, 2025

Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన సీనియ‌ర్ న‌టి తుల‌సి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసారు. ఈ…

SS rajamouli gets shock from producers council for the film Varanasi
Varanasi: రాజ‌మౌళికి షాక్‌.. టైటిల్ మారుస్తారా?
BySai KrishnaNov 18, 2025

Varanasi: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క వార‌ణాసి సినిమాకు ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ నుంచి షాక్ త‌గిలింది. ఈ సినిమాను…

Aadhaar card logo
Blue Aadhaar: పిల్ల‌ల ఆధార్‌ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
BySai KrishnaNov 18, 2025

Blue Aadhaar: పిల్ల‌ల‌కు సంబంధించిన బ్లూ ఆధార్ విష‌యంలో UIDAI కీల‌క అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోర‌ల్ ఇన్‌సైట్స్ లిమిటెడ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top