Hyderabad: 16 ఏళ్ల బాలుడిని లోబరుచుకున్న 28 ఏళ్ల యువతి

Hyderabad: ఓ 28 ఏళ్ల యువ‌తి 16 ఏళ్ల బాలుడిని లోబరుచుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడిని లోబర్చుకుని పాడు పని చేసిందని ఆమెపై బాలుడి తల్లి ఫిర్యాదు చేసారు. యువతిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *