Search The Query
Search

Image
  • Home
  • Health
  • Fart Walking: ఫార్ట్ వాక్ గురించి తెలుసా? చేస్తారా?

Fart Walking: ఫార్ట్ వాక్ గురించి తెలుసా? చేస్తారా?

Fart Walking: వాకింగ్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. కొంద‌రు బ్రిస్క్ వాకింగ్ చేస్తారు.. కొంద‌రు బ్యాక్ వాకింగ్ చేస్తారు. అంటే వెన‌క్కి న‌డుస్తుంటారు. దీని వ‌ల్ల కూడా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మ‌రి మీకు ఫార్ట్ వాకింగ్ గురించి తెలుసా? పేరులో ఉన్న‌ట్లు ఫార్ట్ అంటే పిత్తు. అంటే మ‌నం ఫార్ట్ వాకింగ్ చేస్తే లోప‌ల ఉన్న గ్యాస్ పిత్తుల ద్వారా వెళ్లిపోతుంది అని అర్థం. అందుకే ఈ ఫార్ట్ వాకింగ్ విదేశాల్లో బాగా పాపుల‌ర్ అయ్యింది. డిన్న‌ర్ త‌ర్వాత కానీ లంచ్ త‌ర్వాత కానీ ఈ వాకింగ్ చేస్తుంటారు.

కెన‌డాకి చెందిన కుక్‌బుక్ ర‌చ‌యిత్రి మైర్లిన్ స్మిత్ ఈ ఫార్ట్ వాకింగ్ అనే ప‌దాన్ని క‌నిపెట్టారు. చాలా త‌క్కువ ఎఫ‌ర్ట్‌తోనే మ‌న‌కి లాంగ్ ట‌ర్మ్ లాభాలు బాగా ఉంటాయ‌ట‌. ఈ ఫార్ట్ వాకింగ్‌కి వైద్యులు కూడా ఓకే చెప్తున్నారు. టైప్ 2 డ‌యాబెటిస్‌తో పాటు తిన్నాక బ్లడ్ షుగ‌ర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఫార్ట్ వాకింగ్. దీనిని క‌రెక్ట్‌గా ఫాలో అవ్వాలంటే తిన్నాక గంట‌లోపే వాక్ చేసేయాలి. అప్పుడే గ్యాస్ బ‌య‌టికి పోతుంది. దీని నుంచి అందాల్సిన బెనిఫిట్స్ కూడా శ‌రీరానికి అందుతాయి అని వైద్యులు స‌ల‌హా ఇస్తున్నారు. 

More News

AIADMK announces manifesto free bus rides for men too
పురుషులకు సైతం ఫ్రీ బస్!
BySai KrishnaJan 17, 2026

AIADMK తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో AIADMK పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రతి మహిళకు నెలకు రూ.2,000…

Renu Desai is enjoying her spiritual trip in kashi
కాశీలో రేణూ దేశాయ్‌.. Z+ సెక్యూరిటీ ఇచ్చింది ఎవ‌రో తెలుసా?
BySai KrishnaJan 17, 2026

Renu Desai న‌టి రేణూ దేశాయ్ కాశీలో త‌న స్పిరిచువ‌ల్ ట్రిప్‌ను ప్ర‌శాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆమె…

Sarabjit Kaur audio clip from pakistan is going viral
పాక్ నుంచి భార‌తీయ మ‌హిళ ఆడియో.. అస‌లేం జ‌రిగింది?
BySai KrishnaJan 17, 2026

Sarabjit Kaur పాకిస్థానీని పెళ్లి చేసుకుని అక్క‌డే స్థిర‌ప‌డిన ఓ భార‌తీయ మ‌హిళ‌కు సంబంధించిన అన‌ధికారిక ఆడియో క్లిప్ ఒక‌టి…

Narendra Modi Donald Trump
సైలెంట్‌గా షాకిచ్చిన‌ భార‌త్
BySai KrishnaJan 17, 2026

US India అమెరికాకు తెలీకుండానే భార‌త్ సైలెంట్‌గా ట్యారిఫ్‌ల దెబ్బేసింది. ట్యారిఫ్‌ల విష‌యంలో ఆల్రెడీ భార‌త్, అమెరికా దేశాల మ‌ధ్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top