Sankranthi మకర సంక్రాంతి పర్వదినాన సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సంక్రాంతి నుంచి ఈ ఐదు రాశులకు శుభఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అవేం రాశులంటే..
మేష: ఆరోగ్యం, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు.
వృషభ : ఇంటా బయటా శుభకార్యాలు, కొత్త అవకాశాలు కలిసొచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక: ఈ రాశి వారు అప్పుల నుంచి బయటపడతారు.
మకర: మంచి కెరీర్, ఆదాయం, ప్రతిష్ఠలు ఉంటాయి
కుంభ: విదేశీ ప్రయాణాలు, ఆర్థికంగా కలిసొస్తాయి.





