The RajaSaab ప్రభాస్ నటించి రాజా సాబ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపుగా యావరేజ్ టాక్ అందుకుంది. అయితే.. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు దర్శకుడు మారుతి ఎండ్ క్రెడిట్స్‌లో చెప్పేసారు. సీక్వెల్‌కు The Raja Saab 2: Circus 1935 అనే టైటిల్ ఖరారు చేసినట్లు చూపించారు. అయితే సీక్వెల్ అయినంత మాత్రాన ఫస్ట్ పార్ట్‌కి కొనసాగింపు ఉండదని.. వేరే కథతో మార్చేస్తానని ఆల్రెడీ మారుతి ఇదివరకే వెల్లడించారు.

The RajaSaab సీక్వెల్ టైటిల్ ఇదే
Tags. |
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




