Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆస్తి ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు పట్టుబట్టి కూర్చోవడంతో.. ఆ పని కూతురు చేయాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్య రావు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. తనకు కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు గొడవ పెట్టడంతో అంత్యక్రియల ప్రక్రియ కొద్ది సేపటి వరకు ఆగిపోయింది. దాంతో నా తండ్రికి నేను తలకొరివి పెడతాను అంటూ చిన్న కూతురు ముందుకు రావడంతో.. ఆ తతంగాన్ని ఆమెతోనే జరిపించాల్సి వచ్చింది.

మహబూబ్‌నగర్‌లో దారుణం.. తండ్రికి తలకొరివి పెట్టనన్న కొడుకు
Tags. |
More News
AB de Villiers: మళ్లీ RCBలోకి
AB de Villiers: మాజీ దక్షిణాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త చెప్పాడు. 2026…
Ambati Rambabu: బ్రోకర్ పనులు చేస్తేనే TTD పోస్ట్ వచ్చింది
Ambati Rambabu: టీవీ 5 అధినేత బీఆర్ నాయుడు (BR Naidu) బ్రోకర్ పనులు చేస్తేనే తిరుమల తిరుపతి దేవస్థానం…
Rohit Sharma: రోహిత్ వస్తున్నాడు
Rohit Sharma: ODI రిటైర్మెంట్ను ప్రకటించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్‌ని ఖుష్ చేసే వార్త చెప్పాడు. 2025…
Dhanashree Verma: చాహల్ నాకు మెసేజ్ చేయచ్చు కదా
Dhanashree Verma: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. యూట్యూబర్ ధనశ్రీ వర్మల విడాకులు ఎంత రాద్దాంతం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రేమించి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!