Revanth Reddy: తెలంగాణ ఎంపీ చామల కిరణ్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో చామల కిరణ్ ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి రోజుకొకరి పేరు చెప్పి వారే మంత్రి అని ప్రకటిస్తున్నారు. ఇది రేవంత్‌కు తెలీడంతో ఆయన గడ్డిపెట్టాల్సి వచ్చింది. రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.. ఇది మంచి పద్ధతి కాదు. అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది… మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుంది అని క్లాస్ పీకారు.

Revanth Reddy: రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తున్నావేంది
More News
శ్రీవారి నామంతో జగన్‌ను పోల్చడం ఏంటి?
రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇంట్లో వారిని కూడా…
Pooja Hegde: రాధే శ్యాంలో నా నటనకు మెచ్చి ఛాన్స్ ఇచ్చారు
Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగులో మంచి హిట్స్ అందుకుని మొన్నటి వరకు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.…
MS Raju: అందరూ నీ భర్తలా ఆడంగులు ఉండరు రోజా
MS Raju: తెలుగు దేశం పార్టీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. వైసీపీ నేత రోజా సెల్వమణిపై సెటైర్లు వేసారు.…
Tulsi Plant: తులసి వద్ద ఇవి పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయ్
Tulsi Plant: మనలో చాలా మందికి తులసి మాతకు పూజ చేసే అలవాటు ఉంటుంది. తులసి కోటను ఎంతో అందంగా…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!