Surgery For Renu Desai: నటి రేణూ దేశాయ్‌కి ఇటీవల సర్జరీ జరిగింది. ఆ సర్జరీ విజయవంతం కావడంతో ఆమె ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఒక అనారోగ్య సమస్యతో రేణూ హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ మంజుల అనగానిని సంప్రదించారు. రేణూకి ఉన్న ఇబ్బంది సర్జరీ ద్వారా తొలగిపోతుందని చెప్పడంతో రేణూ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ విజయవంతం అయిన నేపథ్యంలో మంజులతో కలిసి దిగిన ఫోటోను రేణూ షేర్ చేసారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. సర్జరీ విజయంతంగా జరిగేలా చూసినందుకు నేను నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మంజుల అక్కా. నొప్పితో ఎంతో బాధపడుతూ.. భయపడుతూ ఉన్న నా వెంట ఉన్నందుకు ధ్యనవాదాలు అని పేర్కొన్నారు. అయితే తన సర్జరీకి గైనకాలజీకి ఎలాంటి సంబంధం లేదని కూడా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరే విషయాలను కూడా రేణూ బయటపెట్టలేదు.

Surgery For Renu Desai: నొప్పితో బాధపడుతున్న నాతో తోడుగా ఉన్నావ్.. థ్యాంక్స్ అక్కా
More News
ఛీ.. “పాడు”తా తీయగా
Padutha Theeyaga: ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో పాడుతా తీయగాకు మంచి పేరుంది. ఇది ఇప్పటి ప్రోగ్రాం కాదు. దాదాపు…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!