Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Naga Chaitanya: శోభిత నాతో ఉంటే అంతే చాలు

Naga Chaitanya: శోభిత నాతో ఉంటే అంతే చాలు

Naga Chaitanya నాగ‌చైత‌న్య శోభిత ధూళిపాల జంట డిసెంబ‌ర్ 4న వివాహ బంధంతో ఒక‌టి కానుంది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. అయితే.. వీరి వివాహం రాజ‌స్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో జ‌ర‌గ‌బోతోంద‌ని టాక్ న‌డిచింది. తీరా చూస్తే హైద‌రాబాద్‌లోనే అని క్లారిటీ ఇచ్చేసారు. దీనిపై నాగ‌చైతన్య స్పందించారు. ఈరోజు నాగ‌చైత‌న్య త‌న 38వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఇందుకోసం ఆయ‌న గోవాకు వెళ్లారు.

“” పెళ్లి ద‌గ్గ‌ర‌ప‌డుతోంద‌న్న ఆతృత ఎక్కువగా ఉంది. సెంటిమెంట్ కావ‌డంతో అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి అనుకుంటున్నాం. అక్క‌డైతే తాత‌గారి ఆశీర్వాదాలు ఉంటాయ‌ని మేం న‌మ్ముతాం. తాత‌గారి విగ్ర‌హం ముందే మా పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. ఈరోజు నా బ‌ర్త్‌డే కావ‌డంతో గోవాకి వ‌చ్చాను. నాకు ఆడంబ‌రంగా బ‌ర్త్‌డేలు చేసుకోవ‌డం ఇష్టం లేదు. అందుకే స్నేహితులతో క‌లిసి ప్ర‌శాంతంగా ఉండాల‌నుకుంటున్నాను. ప్లానింగ్ విష‌యాన్ని శోభిత నాకే వ‌దిలేస్తుంది. త‌ను నాతో ఉంటే చాలు ఇంకేం అక్క‌ర్లేదు “” అని తెలిపారు.

సింపుల్‌గానే పెళ్లి చేయ‌మ‌న్నారు

కుమారుడు నాగచైత‌న్య పెళ్లి గురించి అక్కినేని నాగార్జున స్పందించారు. నిశ్చితార్థం రోజు అంతా కూర్చుని ఎలా పెళ్లి చేయాలి అని చ‌ర్చించుకున్నామ‌ని.. త‌మ‌కు సింపుల్‌గా పెళ్లి చేస్తే చాలు అని శోభిత‌, నాగ‌చైత‌న్య అన‌డంతో తానెంతో రిలీఫ్ అయ్యాన‌ని అన్నారు. పెళ్లి బాధ్య‌త‌ను త‌న‌పై పెట్ట‌డంతో అన్నీ తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాన‌ని అన్నారు.

More News

Aamir Khan Marriage with gauri spratt
Aamir Khan Marriage: మా పెళ్లైపోయింది
BySai KrishnaJul 9, 2025

Aamir Khan Marriage: బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా…

Rajinikanth watches and hugs manchu vishnu
Manchu Vishnu: ఈ హ‌గ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
BySai KrishnaJun 16, 2025

Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్ర‌లో న‌టించిన క‌న్న‌ప్ప సినిమా ఈ నెలాఖ‌రున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…

Arya 3 to star ashish reddy
Arya 3: హీరో అత‌నా? మీకీ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది?
BySai KrishnaJun 4, 2025

Arya 3: ఏవిటి గురువు గారూ అంత‌గా ఆలోచించేస్తున్నారు? ఏమీ లేదురా.. ఆర్య 3 సినిమా గురించి ఒక రూమ‌ర్…

allu arvind and dil raju are part of aa naluguru says Tammareddy Bharadwaj
Tammareddy Bharadwaj: ఆ న‌లుగురిలో అల్లు అర‌వింద్ ఉన్నారు
BySai KrishnaMay 27, 2025

Tammareddy Bharadwaj: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్.. జూన్ 12న విడుద‌ల కాబోతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను ఆడ‌కుండా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!


Scroll to Top