Kids Die in Car గుజరాత్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నలుగురు పిల్లలు ఊపిరాడక కారులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఆమ్రేలిలో జరిగింది. పిల్లల తల్లిదండ్రులు పనులకు వెళ్లగా 2 నుంచి 7 ఏళ్ల వయసు ఉన్న నలుగురు పిల్లలు ఆడుకుంటూ కారు ఎక్కి తెలీక డోర్ లాక్ చేసుకున్నారు. సాయంత్రం వారి తల్లిదండ్రులు వచ్చి చూడగానే నలుగురు కారులో విగతజీవులుగా కనిపించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. నలుగురు బిడ్డల మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కారులో ఊపిరాడక నలుగురు పిల్లలు మృతి
More News
Aamir Khan Marriage: మా పెళ్లైపోయింది
Aamir Khan Marriage: బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా…
Viral News: శివయ్యా నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా?
Viral News: శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా?…
Financial Issues: తులసమ్మ ఇచ్చే వార్నింగ్‌లు ఇవే
Financial Issues: మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో…
Manchu Vishnu: ఈ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!