Kids Die in Car గుజరాత్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నలుగురు పిల్లలు ఊపిరాడక కారులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఆమ్రేలిలో జరిగింది. పిల్లల తల్లిదండ్రులు పనులకు వెళ్లగా 2 నుంచి 7 ఏళ్ల వయసు ఉన్న నలుగురు పిల్లలు ఆడుకుంటూ కారు ఎక్కి తెలీక డోర్ లాక్ చేసుకున్నారు. సాయంత్రం వారి తల్లిదండ్రులు వచ్చి చూడగానే నలుగురు కారులో విగతజీవులుగా కనిపించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. నలుగురు బిడ్డల మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కారులో ఊపిరాడక నలుగురు పిల్లలు మృతి
More News
RCB ఫ్యాన్స్‌కి షాక్.. అక్కడ మ్యాచ్ లేనట్లే
RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ విషయమనే చెప్పాలి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇక RCB IPL…
Ravi Shastri: నువ్వు నోర్మూస్కో.. నీ బ్యాట్ సమాధానం చెప్తుంది
Ravi Shastri: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ క్రికెట్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన 25…
Ayyannapatrudu: జగన్ తప్ప అందరూ జీతం తీసుకుంటున్నారు
Ayyannapatrudu: అసెంబ్లీకి రాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన వారంతా జీతాలు మాత్రం తీసుకుంటున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్…
Banglore Surgeon Murder: నీకోసమే నా భార్యని చంపేసా
Banglore Surgeon Murder: నెల రోజుల క్రితం బెంగళూరులో ఓ వైద్యుడు తన భార్యకు అనస్థీషియా ఇస్తూ చంపేసిన ఘటన…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




